BB6 TELUGU NEWS CHANNEL
అదికారుల ఉత్తర్వు ప్రకారము శాంతి భద్రతలలో బాగముగా మహబూబ్ నగర్ అర్బన్ మరియు రూరల్ ఏరియాలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం జరుగకుండుటకు మరియు చట్ట విరుద్ద కార్యక్రమములకు పాలుపడకుండా ఉండుటకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో నివసిస్తున్న రౌడీ షీటర్స్ లను మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు..
రౌడీ షటర్స్ :-
1. మున్నూర్ నరసింహ, నివాసము: ఏనుగొండ. మ. నగర్.
2. గంగాపురం నరసింహ, నివాసము: తిమ్మసాని పల్లె. మ. నగర్.
3. కోడిగంటి యాదయ్య, నివాసము: ఏనుగొండ, మ. నగర్.
4. కృష్ణకాంత్, నివాసము: భగీరత కాలనీ, మ. నగర్.
5. నాయకోటి వెంకట రాఘవ, నివాసము: కోయనగర్, మ. నగర్.
జి. విజయ్ కుమార్,
ఎస్ ఐ ఆఫ్ పోలీస్ 1
మహబూబ్ నగర్ రూరల్ పి ఎస్.
మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్
23
May