ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కు స్పందించిన గండీడ్ ఎమ్మార్వో

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం :
సెన్సస్ (జనాభా లెక్కలు)2026 – 2027 సంవత్సరంలో భాగంగా సూపర్వైజర్స్ ఎన్యుమరేటర్స్ అలాట్మెంట్ HLB హౌస్ లిస్టింగ్ బ్లాక్  ఏటువంటి ప్రామాణికత లేకుండా ఒక దగ్గర సీనియారిటీ ఒక దగ్గర వర్కింగ్ ప్లేస్ ఒక్కొక్క దగ్గర ఒక్క విధంగా అలాట్మెంట్ చేశారని, సీనియర్లను పక్కకు పెట్టి జూనియర్లకు అలాట్మెంట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ మేరకు మెమోరాండం అందుకున్న గండీడ్ ఎమ్మార్వో బ్రహ్మ రౌతు మల్లికార్జునరావు వెంటనే స్పందించి సూపర్వైజర్స్ ఎన్యుమరేటర్స్ అలాట్మెంట్ విషయంలో అవకతవకలు జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. వెంటనే ఉపాధ్యాయ సంఘాల నాయకులను సీనియర్స్ లిస్ట్ కోరడం జరిగింది.

ఉపాధ్యాయ సంఘాల నుండి మెమోరాండం అందుకుంటున్న ఎమ్మార్వో
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe