ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ పూర్తి చేయండి

BB6 TELUGU NEWS CHANNEL
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ పూర్తి చేయండి.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ పూర్తి చేయండి.. ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారు.. ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించాం.. మీ పర్పస్‌ పూర్తయిందా లేదా?.. ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?.. ముందస్తు బెయిల్‌ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరు కదా?-సుప్రీంకోర్టు