BB6 TELUGU NEWS CHANNEL
TG: ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10-15 శాతం కోత విధిస్తామని, బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. సోమవారం ప్రజాభవన్‌లో ‘బాల భరోసా’, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రణామ్ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత: రేవంత్‌రెడ్డి
13
Jan