TET నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్ కు మినహాయింపును ఇవ్వాలని  నల్ల బ్యాడ్జిలతో నిరసన

BB6 TELUGU NEWS CHANNEL
TET నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్ కు మినహాయింపును ఇవ్వాలని  నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తున్న గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు . కార్యక్రమంలో మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ ప్రధానోపాధ్యాయురాలు, అంగడి అరుణదేవి, ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు , కృష్ణయ్య,బి. మల్లేష్,కె.వెంకటయ్య పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe