అక్రమంగా నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని నిలిపివేసిన గండీడ్ ఎమ్మార్వో బ్రహ్మరౌతూ మల్లికార్జున్ రావు..

BB6 TELUGU NEWS CHANNEL
అక్రమంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న మసీదు పనులను నిలిపివేయాలని గండీడ్ మండలం ఆర్ఐ యాసిన్ కి వినతి పత్రాన్ని సమర్పించిన బిజెపి విశ్వహిందూ పరిషత్ కోరిక మేరకు మన్సూర్ పల్లి గ్రామ సమీపన రెడ్డి పల్లి గ్రామానికి చెందిన వివాద స్థలాన్ని సందర్శించిన ఎమ్మార్వో.

గండీడ్ మండలం తాసిల్దార్ బ్రహ్మరౌతూ మల్లికార్జునరావు వెంటనే స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న స్థలంలో జెండాలు తీయించి చట్ట ప్రకారం వారిని వెంటనే నిలిపివేయాలని ఇలాంటి చర్యలు పునరావృతం అవుతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe