BB6 TELUGU NEWS CHANNEL
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలో టిప్పర్ బీభత్సం.. మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 17 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు.. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. బస్సులో పడ్డ టిప్పర్లోని కంకర.. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు.. పూర్తిగా ధ్వంసమైన బస్సు ముందు భాగం.. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. జేసీబీలతో టిప్పర్ను లాగుతున్న రెస్య్కూ టీమ్.. చేవెళ్ల- వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ఢీకొట్టిన బస్సుపై బోల్తా పడ్డ టిప్పర్..
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలో టిప్పర్ బీభత్సం.. మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 17 మంది మృతి
03
Nov