ఎన్సీఈఆర్టీ నేషనల్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఉదయపూర్ లో ముగింపు 10 రోజుల శిక్షణ ట్రైనింగ్ విజయవంతం

BB6 TELUGU NEWS CHANNEL
ఎన్సీఈఆర్టీ నేషనల్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఉదయపూర్ లో ముగింపు 10 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో ఎన్ సి ఈ ఆర్ టి అసిస్టెంట్ డైరెక్టర్ అశుతోష్ పాల్గొని రాష్ట్రంలో స్థానిక చారిత్రాత్మక మరియు ప్రకృతి కపరమైనటువంటి పరిరక్షణ విషయంలో విద్యార్థులను అవగాహన పరచాలని, స్థానిక చారిత్రక కట్టడాలను సంరక్షించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సిసిఆర్టి ఉదయపూర్ డైరెక్టర్ అభిషేక్ మరియు అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ బాలుర ఉన్నత పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయురాలు సాధిక సుజాత ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వారా సర్టిఫికెట్ను అందుకోవడం జరిగింది.