జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఏం చేయబోతోంది.?

BB6 TELUGU NEWS CHANNEL
రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందు నాలుగు ఆప్షన్స్‌. 1. సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్‌ ఇచ్చిన స్టేను వెకేట్‌ చేయాలని కోరడం. 2. పార్టీ తరుపున 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. 3.పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వడం. 4. హైకోర్టులో కేసు తేలేవరకు ఎన్నికలు వాయిదా వేయడం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe