జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశంప్రజల జీవితాలు మార్చాల్సింది మీరే-చంద్రబాబు

BB6 TELUGU NEWS CHANNEL
ఏపీలో 12 మంది కలెక్టర్ల బదిలీ
పార్వతీపురం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరి
గుంటూరు కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్‌
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు
నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్‌ కుమార్‌
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా ఎ.సిరి
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్‌
సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్‌.

జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ప్రజల జీవితాలు మార్చాల్సింది మీరే-చంద్రబాబు
కలెక్టర్లు మానవీయ కోణంలో పనిచేయాలి
కేంద్రం పథకాలను ఉపయోగించుకోవాలి
అన్నిటికీరూల్స్ చెప్పొద్దు..అహంకారం వీడాలి
నిత్యం ప్రజలతో మమేకం కావాలి-చంద్రబాబు
పనిచేసే కలెక్టర్లను ప్రోత్సహిస్తా-సీఎం చంద్రబాబు