ఘనంగా మొదటి పుట్టినరోజున 200మందికి అన్నదానం

నార్కెట్ పల్లి, సెప్టెంబర్ 05(BB6TELUGU NEWS ఉబ్బని శేఖర్

రూపాని వెంకన్న లత మనవరాలు రూపాని వైష్ణవి పుట్టినరోజు సందర్బంగా వారి తల్లితండ్రులు రూపాని రాజు- రాధికా
,నిరుపేదలకు  నిస్సహాయులకు బాటసారులకు బిక్షాటన చేసేవారికి 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. రాజు రాధికా మాట్లాడుతు నా కూతురు మొదటి పుట్టినరోజున ఫంక్షన్ హల్ కాకుండా నిరుపేదల మధ్య అన్నదానం చేపియాల అనుకున్న, నా కల నిజమైంది మనం స్వచ్చంద సంస్థ ఎంతోమంది అభగ్యుల ఆకలి తీరుస్తుంది.నా కూతురు పుట్టినరోజున ఇంతమంది నిజమైన, అర్హులైన నిరుపేదల ఆకలి తీర్చేలా ఉపయోగపడినందుకు చాలా సంతోషంగా ఉంది.ఆహారం సేవించిన వారి దీవెనలు నా కూతురికి ఇస్తుంటే ఆ సంతోషం కొన్ని కోట్లు ఇచ్చిన పొందడం సాధ్యం కాదు, మరియు దైద నాగరాజుకి ధన్యవాదములు తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe