నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలో ఘనంగా పైళ్ళ శివ పుట్టినరోజు వేడుకలు

BB6 TELUGU NEWS CHANNEL
నార్కెట్ పల్లి, చౌటబావి గ్రామం వాస్తవ్యులు పైళ్ళ లింగారెడ్డి మాదవి కుమారుడు పైళ్ళ శివరెడ్డి పుట్టినరోజు సందర్బంగా నిరుపేదలకు నిస్సహాయులకు బాటసారులకు బిక్షాటన చేసేవారికి 100మందికి అన్నదానం చేయడం జరిగింది.పైళ్ళ లింగారెడ్డి మాట్లాడుతూ మొదటిసారి ఇక్కడ అన్నదానం చేపియడం ఇంతమంది నిరుపేలను చూస్తుంటే బాధగా ఉంది మరియు  నా కొడుకు పుట్టినరోజు ఇంతమంది ఆకలితీర్చటం సంతోషిస్తున్నాం.ఇకపై నా ముఖ్యమైన రోజులను ఇంతమంది నిరుపేదల మధ్య జరుపుతాను అని తెలియ్యజేశాడు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శ్రీధర్,కళ్లెం సత్తి రెడ్డి, సోమ సుధాకర్ రెడ్డి సోమా ప్రతాప్ రెడ్డి, సోమా బుచ్చి రెడ్డి, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి సోమా రామిరెడ్డి, సోమా మనోహర్ రెడ్డి(చింటూ),సోమ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe