మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ లో విషాదం

mahabubnagar: గొంతులో పూరి ఇరుక్కొనియువకుడి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్ (26).రాజాపూర్, పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్(26) అదే మండలంలోని తిర్మలాపూర్లో ఓ వ్యక్తి పొలంలో గత కొంతకాలంగా వ్యవసాయ పనులు చేస్తున్నారు.ఆదివారం ఉదయం పొలం వద్ద పూరి తింటుండగా గొంతులో ఇరుక్కొంది. ఊపిరాడక అక్కడి కక్కడే మృచెందాడు కుమార్కు ఇంకా పెళ్లి కాలేదు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe