ఆ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. 12,055 మందికి బెనిఫిట్..
Extends Employees Contract Service: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఊరటనిచ్చే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభ...