• No categories
  • No categories

ఒకేసారి ఇంత పెంచుతారా..?ఇండియాలో లీటర్ పెట్రోల్ పై ..25 రూపాయలు పెరిగే అవకాశం!

BB6 TELUGU NEWS CHANNEL ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 25 రూపాయల నుంచి 28 రూపాయల దాకా పెరగొచ్చని కోటక్ ...

Continue reading

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.

•తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు•తిరుపతి, తిరుచానూరు, శీగంగానగర్‌, జైపూర్‌, భువనేశ్వర్‌లకు సర్వీసులు•రైల్వేశాఖ ప్రకటన.. కిషన్‌రెడ్డి హర్షం•ఇప్పటిదాకా ఈ ప్రత్యేక ...

Continue reading

PM Modi Speech : మహిళల కలలను చిదిమేశారు – ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువ-మోదీమాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం-మోదీకాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ వంటి..కుటుంబ వారసత్వ పార్టీలు చప్పట్లు కొట్టాయిమ...

Continue reading

నెగ్గని మహిళా కోటా..”డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో..వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

బిల్లును వేరుగా పెట్టాలని కోరినా అంగీకరించని అధికార పక్షం• లోక్సభలో వీగిపోయిన 131వరాజ్యాంగ సవరణ బిల్లు•బిల్లు ఆమోదానికి 352 ఓట్లుఅవసరం కాగా.. అనుకూలంగా 298,వ్...

Continue reading

తెలంగాణలో 26.. ఏపీలో 38 ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

BB6 TELUGU NEWS CHANNEL డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా.. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమి...

Continue reading

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మీడియా తో “చిట్ చాట్”

BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా తాండూరు :దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్‌.2011 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కు వ్యతిరేకం.మహిళ బిల్ల...

Continue reading

రేపే (ఏప్రిల్ 12) ఇంటర్మీడియట్ ఫలితాలు క్యాంప్ ఆఫీస్ లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు ఆదివారం రిలీజ్ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన క్యాంస్ఆఫీస్లో రిజల్ట్స్ విడుదల చేయ...

Continue reading

తెలంగాణ పార్టీల్లో సర్ టెన్షన్..ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణపై..పర్యవేక్షణకు స్పెషల్ టామ్స్

కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లేవెల్ ఏజెంట్ల నియామకం రాష్ట్రంలో మే చివరి వారం, లేదంటే జూన్లో 'సర్' ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగింపు ఓట్లు ...

Continue reading

కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్రాష్ట్ర స్థాయిలో ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ వింగ్

•పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతరశాఖల అధికారులతో మండలస్థాయి వరకు 'హై పవర్' టీమ్స్•మహిళా సంఘాలను ఫుడ్ వలంటీర్లుగా తీసుకోవడంపైనా కసరత్తు•రాష్ట్ర స్థాయిలో 'ఈగల్'...

Continue reading

తెలంగాణలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు ( హెల్త్ వీక్ )

BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలలో అవగాహన, క్యాన్సర్ సంరక్షణ, ప్రజారోగ్య కార్యక్రమ...

Continue reading