స్నేహితురాలకి ఆర్థిక సహాయం అందించిన 1988-89-90 నాటి స్నేహితులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం న్యూస్ : 1988-89 అలాగే 1989 -90 సంవత్సరాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( ZPHS) Girls.  స్కూల్ 7th  Class మహమ్మదాబాద్ లో చదువుకున్న జంట బ్యాచ్ కు సంబంధించిన విద్యార్థులు తమ తోటి స్నేహితురాలు అయిన  శశికళ మహమ్మదాబాద్ కి కుటుంబ పరంగా మరియు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ బ్యాచ్ స్నేహితులు తెలుసుకొని ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేయాలని ఆలోచించి అందరూ మిత్రులు కొంత డబ్బులను పోగుచేసుకొని తేదీ 15-7-26 రోజున సాయంత్రం ఆమెకు 27 వేల నాలుగు వందల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శశికళతోపాటు ఆనాటి తోటి విద్యార్థులు శివకుమార్ గౌడ్, సిద్దు పాండు నాయక్ పాల్గొన్నారు.

శశికళకు ఆర్థిక సహాయం అందజేస్తున్న స్నేహితులు
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe