BB6 TELUGU NEWS CHANNEL
* దేశీయ మార్కెట్లో తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు
* ధరలు మరింత పడిపోతాయనే భయం
* పాత నగలను అమ్మేస్తున్న భారతీయ కుటుంబాలు
* సుదీర్ఘ కాలం పాటు లాభాల బాటలో నడిచిన పసిడి
* గ్లోబల్ మార్కెట్ మార్పుల వల్లే దేశీయంగా బంగారం ధరల్లో క్షీణత
* దేశ ప్రధాని పిలుపు మేరకు గత కొన్నిరోజులుగా బంగారు కొనుగోళ్ళు తగ్గగా.. ‘మాన్ కీ బాత్’ లో మాట్లాడుతూ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ
పడిపోతున్న బంగారం ధరలు.. భయంతో పాత బంగారం అమ్మేస్తున్న జనం!
30
Jun