తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలలో బాలికలే సత్తా చాటారు

BB6 TELUGU NEWS CHANNEL
బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లో అమ్మాయిలే టాప్‌ మార్కులు సాధించారు. మొత్తం విద్యార్ధుల్లో 95.15 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

96.26% ఉత్తీర్ణత సాధించిన బాలికలు
94.07 % ఉత్తీర్ణత సాధించిన బాలురు
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 5731
0 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 06
99.30 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా టాప్‌
89.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ లాస్ట్‌
సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత -99.10%

TELANGANA MODEL SCHOOL GANDEED – VENNACHED MAHABUBNAGAR DISTRICT
SSC RESULTS 2026

TOPPERS OF THE TGMS Vennached


Gorenka NANDINI D/O Gorenka Srinivas
558/600
HALL TICKET NO: 2625114936
SSC TOPPER
D. ANU
542 / 600
HALL TICKET NO: 2625114920
SSC TOPPER
గండీడ్ మండలం రిజల్ట్ సీట్
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe