గండీడ్ మండలంలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ప్రజాప్రతినిధులు

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో
ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచులు మండల ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. గండీడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ R శ్రీనివాసరెడ్డి , మాజీ ప్యాక్స్ చైర్మన్ లక్ష్మీనారాయణ, MPDO మంజుల, APM రజిత, మండల అధికారులు  గ్రామ పెద్దలు మహిళలు,IKP సిబ్బంది. AEOs,P.S కమిటీ సభ్యులు రైతుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

సల్కార్పేట్
మన్సూర్ పల్లి
జిన్నారం
రుసుంపల్లి
చిన్న వార్వాల్