BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడు మండలం వెన్నాచడు గ్రామంలో 2026 27 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుకుల ఐదవ తరగతి ప్రవేశ పరీక్షలో నలంద విద్యాలయం నుండి ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరము విజయం సాధించిన ఆణిముత్యములు A.అవంతిక L. కీర్తనకి అభినందనలు తెలియజేసిన ప్రిన్సిపల్ మాసయ్య. విజయానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులందరికీ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన స్కూల్ కరెస్పాండెన్స్ G.నీరజ.
