అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేయాలి – MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో “రివ్యూ మీటింగ్” నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..

సమావేశంలోని అంశాలు…

ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయిన వాటికి  ప్రారంభోత్సవాలకు (గృహ ప్రవేశం) ఏర్పాట్లు చేయాలి.

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటి వరకు గ్రౌండింగ్ కానీ లిస్ట్ తయారు చేయాలి.

MGNREGS పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలి.

క్షేత్రస్థాయిలో పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని హౌసింగ్ ఏఈ, మరియు ఎంపీడీవో లను ఆదేశించారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనిత గారు, ఎంపీడీవో లు, ఎమ్మార్వో లు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ ఏఈ లు,  అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe