BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయపల్లి గేట్ వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి పడి వ్యక్తికి గాయాలు. హమీద్ ( 22 )వయస్సు తండ్రి పేరు జహంగీర్ పని ముగించుకొని కోస్గి నుండి మహబూబ్నగర్ వెళ్తుండగా దేశాయిపల్లి గేట్ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు చేతులకు కాళ్లకు గాయాలు కాగా స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఈఎంటి జానమ్మ పైలట్ అక్బర్లు ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో ప్రథమ చికిత్స చేసి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దేశాయిపల్లి గేట్ వద్ద బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
31
Jan