వాసవి క్లబ్ షాద్ నాగర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సవం

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ గత సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో గతంలో కూడా విద్యార్థులకు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు మరియు వాటర్ ప్యూరిఫైయర్ ఎన్నో రకాలుగా విద్యార్థులకు అందించడం జరిగిందని అన్నారు నేడు వాసవి క్లబ్ షాద్ నగర్ కార్యదర్శి కొవ్వూరు నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు సాయి కీర్తన వెంకటేష్ అభిరామ్  లకు  6000 నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రిటైర్మెంట్  ఉపాధ్యాయులు పాండు రంగయ్య వాసవి క్లబ్ షాద్ నగర్ అధ్యక్షులు కల్వ మాణిక్యం  కోశాధికారి గుబ్బు సురేష్ కుమార్ శంకర్  ఉపాధ్యాయులు లోకేష్ శివ శంకర్ శ్యాంసుందర్ యాదయ్య విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe