BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన BRS అభ్యర్థి గుర్రాల నవనీత చెన్నయ్య ఈరోజు సర్పంచ్ గా గ్రామపంచాయతీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ గా రవికాంత్ రెడ్డి మరియు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు

