ఉమ్మడి గండీడ్ మండలానికి ల్. టి లోన్లు మంజూరు కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్యను కలవడం జరిగింది

BB6 TELUGU NEWS CHANNEL
ఉమ్మడి గండీడ్ మండలానికి
*ఎల్.టి లోన్ మంజూరు చెయ్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మా సత్యయ్యని మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీఈవో భాస్కర్ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి జిఎం పి.ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీజీఎం సతీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి గండీడ్ మండల PACS చైర్మన్ గిరమోని లక్ష్మీ నారాయణ రైతుల అవసర నిమిత్తం ఎల్.టి లోన్లు మంజూరు చెయ్యాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది అందుకు గాను వారు సానుకూలంగా  స్వందించడం జరిగింది వారికి మా ఉమ్మడి గండీడ్ మండల PACS తరుపున ప్రత్యేక  ధన్యవాదాలు*

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe