BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల మీటింగ్ లో స్థానిక ఎంఈఓ రుద్రారం జనార్ధన్ మాట్లాడుతూ యు డైస్ మరియు అపార్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదేవిధంగా పార్ట్ 2 బుక్స్ ఎంట్రీ సి సి హెచ్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలని చెప్పడం జరిగింది.
ప్రధానోపాధ్యాయులకు అత్యవసర సమావేశం. గండీడ్ ఎంఈఓ
13
Nov