BB6 TELUGU NEWS CHANNEL
తీవ్ర తుఫాన్‌గా బలపడనున్న మొంథా.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తుఫాన్ ప్రభావంతో అంతకంతకు పెరుగుతున్న గాలుల తీవ్రత.. గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు చేరనున్న ఈదురుగాలుల తీవ్రత.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం
తీవ్ర తుఫాన్‌గా బలపడనున్న మొంథా.. రెడ్ అలెర్ట్ జారీ
28
Oct