గండీడ్ మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న మంజులకు సన్మానం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న మంజులను అంబేద్కర్ సంఘం MRPS, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో సూపరిండెంట్ హరిచంద్ర రెడ్డి, కప్లాపూర్ మాజీ ఎంపిటిసి ముశ్రీఫ ఆశన్న ,ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుముడాల్ చెన్నయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కామి వెంకట్ రాములు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు హాస్నాబాద్ వెంకటయ్య, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి రంగారెడ్డిపల్లి జె.వివేకానంద్, అడ్వకేట్ రాము నంగి శంకర్ పెద్దాపురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe