వెన్నాచెడ్  గ్రామములో ఇరవై లక్షల రూపాయలు తో హెల్త్ సబ్ సెంటర్ భవనంకు భూమి పూజ..

BB6 TELUGU NEWS CHANNEL
వెన్నాచెడ్  గ్రామములో 20,00000/- తో (ఇరవై లక్షల రూపాయలు) హెల్త్ సబ్ సెంటర్ భవనంకు భూమి పూజ చేస్తున్న మాజీ సర్పంచ్  గంగుల పుల్లారెడ్డి , పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు, గ్రామ పాలన అధికారి శ్రీనివాసులు,గ్రామ పెద్దలు , శివ మల్లప్ప,  పాలేపల్లి చంద్రయ్య,రిటైర్డ్ టీచర్లు నారాయణరెడ్డి, రాములు గౌడ్ ,నరేందర్ రెడ్డి, సుభాష్, పులిందర్ రెడ్డి, శరణప్ప, రాములు గౌడ్, మైసగళ్ళ ఆంజనేయులు, గువ్వల వెంకటయ్య, కర్నే, కృష్ణయ్య డీలర్ ఇసాక్, కొమ్మూరు వెంకటయ్య, పాలేపల్లి దస్తయ్య,APO హరిచంద్రుడు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe