వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న TRP పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, TRP పార్టీ దిగ్విజయంగా రాబోయే ఎన్నికలో గెలవాలని అమ్మవారిని స్మరించుకున్నారు!! అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని TRP పార్టీ కార్యవర్గ సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి మహా ప్రసాదం అందచేశారు.

భద్రకాళీ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు,TRP పార్టీ మీద మల్లన్న గారి మీద ఎల్లపుడు ఉండాలి అని,అమ్మవారి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలి అని హితవుపలికారు!!
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న గారి అభిమానూలు, TRP పార్టీ నూతన కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు
Related News
తెలంగాణ గురుకులాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు.., విద్యార్థులకు ల్యాప్టాప్లు!
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
తెలంగాణలో విస్తరిస్తున్న రుతుపవనాలు… ఇవాళ, రేపు భారీ వర్షాలు..!
మహిళా సంఘాలకు. మరో 553 బస్సులు.ఈ రోజు (జూన్9) పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సభ
TGPSC భారీ నోటిఫికేషన్.. ఉపాధ్యాయులకు గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు ఇవే!
మహమ్మదాబాద్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ( 1988-89,1990 )
నంచర్లలో మహిళలు మరియు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం
చేయూత పెన్షన్ ఇకపై చేతికి నగదు బంద్..! రాబోయే కొత్త మార్పులివే
అంగన్ వాడిలో పిల్లలకు పాలు, కిచిడి ,ఉప్మా
ఆ గ్రామంలో అందరూ ఆణిముత్యాలే ఉపాధ్యాయులుగా ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర
మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్
మే 20 ఈ రోజే మెడికల్ షాపులు బంద్.. ఎమర్జెన్సీ మందుల అవసరం ఉంటే.. ఇలా చేయండి
బడిబాట కార్యక్రమాన్ని వాయిదా వేయాలి.
