గుండాల సాదిక పుట్టినరోజు సందర్భంగా 50 కేజీల బియ్యం పంపిణీ

నార్కట్ పల్లి, BB6 TELUGU NEWS  : ఉబ్బని శేఖర్ : బిజెపి పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గుండాల నరేష్ పవిత్రల కూతురు గుండాల సాదిక నాలుగో జన్మదిన సందర్భంగా నార్కట్ పల్లి మండల కేంద్రంలో గల ఆదరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు మరియు 50 కేజీల బియ్యం తన మిత్రులతో కలిసి వారి తల్లిదండ్రులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి శ్రవణ్ కుమార్, దూదిగామ నాగరాజు, జిట్టా శేఖర్, మేడ బోయిన సైదులు, కారంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe