BB6 TELUGU NEWS CHANNEL : Riyaz : తాండూరు సెప్టెంబర్ 05: శుక్రవారం తాండూరు పట్టణం వార్డ్ నెంబర్ నాలుగులో,మిలాద్ ఉన్ నబీ,సందర్భంగా యంగ్ యూత్,ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 25 మంది,డొనేట్ చేయడం జరిగింది.రక్తదానం డొనేట్ చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది.యంగ్ యూత్ వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మిలాద్ ఉన్ నబీ,సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.25 మందితోపాటు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది.గవర్నమెంట్ హాస్పిటల్స్ సిబ్బందికి,వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖాజా.ఇర్ఫాన్.సోహెల్.ఖలీద్. సమీర్.ఇంద్రానగర్ యూత్. తదితరులు పాల్గొన్నారు.
వార్డ్ నెంబర్ 4లో..మిలాద్ ఉన్ నబి సందర్భంగా రక్తదాన శిబిరం.
05
Sep