ఇప్పాయిపల్లి లో శివాలయంలో  వినాయకునికి ఘనంగా పూజలు అన్నదాన కార్యక్రమం

BB6 TELUGU NEWS CHANNEL  : shankar : వికారాబాద్ జిల్లా పరిగి నిజయ వర్గం కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో శివ కాలనీ యూత్ ఆధ్వర్యంలో  స్థానిక శివాలయంలో ఏర్పాటుచేసిన గ్రామానికి చెందిన సురేష్ దంపతులు  వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి  తదుపరి శివ కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పసుల మల్లయ్య   పసుల వెంకట్ రాములు స్థానిక నాయకులు బాల్ రేడ్డి ఆనంద్ రాఘ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు రామచంద్రయ్య శంకర్ నాగరాజు నరేష్ హరి శ్రీశైలం ఆనంద్ శివకుమార్ సురేష్ సంతోష్  గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు