TGSRTC ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు ఆహ్వానం ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
BB6 TELUGU NEWS 8 Aug 2025 :
హైదరాబాద్: ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ శివారులోని హకీంపేట్ లో TSRTC ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హతతో మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లో కోర్సులు అందిస్తున్నట్లు పేర్కొంది. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 28లోగా తమ వెబ్సైట్లో
http://iti. telangana. gov.in
Related News
ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన సర్పంచ్ భగవంత్ రెడ్డి
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
TGPSC భారీ నోటిఫికేషన్.. ఉపాధ్యాయులకు గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు ఇవే!
మహమ్మదాబాద్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ( 1988-89,1990 )
నంచర్లలో మహిళలు మరియు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం
చేయూత పెన్షన్ ఇకపై చేతికి నగదు బంద్..! రాబోయే కొత్త మార్పులివే
అంగన్ వాడిలో పిల్లలకు పాలు, కిచిడి ,ఉప్మా
ఆ గ్రామంలో అందరూ ఆణిముత్యాలే ఉపాధ్యాయులుగా ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు. ఇంటర్ విద్యార్థులకు, ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్..
మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్
కార్మికుల కనీస వేతనాల పెంపు, జూన్ 1 నుంచి అమలు! పూర్తి వివరాలు..
మే 20 ఈ రోజే మెడికల్ షాపులు బంద్.. ఎమర్జెన్సీ మందుల అవసరం ఉంటే.. ఇలా చేయండి
బడిబాట కార్యక్రమాన్ని వాయిదా వేయాలి.
దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వాక్ ఇన్ ఫేజ్లో ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు మరింత సమాచారం కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.
మెకానిక్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఒక ఏడాది కోర్సులు కాగా.. మెకానిక్ (మోటర్ వెహికల్), పెయింట్ కోర్సులు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వెల్డర్, పెయింటర్ కోర్సులకు ఎనిమిదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు.ఈ కోర్సులకు ఏడాదికి రూ.16,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.