TGSRTC ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు ఆహ్వానం ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
BB6 TELUGU NEWS 8 Aug 2025 :
హైదరాబాద్: ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ శివారులోని హకీంపేట్ లో TSRTC ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హతతో మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లో కోర్సులు అందిస్తున్నట్లు పేర్కొంది. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 28లోగా తమ వెబ్సైట్లో
http://iti. telangana. gov.in
Related News
మోడల్ స్కూళ్లలో 776 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
మహబూబ్ నగర్ జిల్లాలో విజయ తెలంగాణ డైరీ ఫ్రాంచైజీల దుస్థితి – నాలుగు నెలలుగా సప్లై బంద్
తెలంగాణలో పేదలకు పండగే.. రేషన్ బియ్యంతో పాటు 6 వస్తువులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు
ఏపీ, తెలంగాణకు అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ – తీరంలో భారీ వర్షాలు, తెలంగాణలో పిడుగులతో వానలు
రైతులకు సీఎం బిగ్ షాక్ – యాసంగి వద్దు, తాగునీరే ముద్దు!
పేదలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారులు – నిజామాబాద్ జిల్లాలో పోలీసుల మెరుపు దాడులు
మాదకద్రవ్య రహిత భారత్ కోసం ఈగల్ ఫోర్స్ – అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ చేయూత
ఆటపాటలతో మార్మోగిన
రవీంద్రభారతి వేదికపై ఎంగిలిపూల సందడి
హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ – త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
ఇంటి బాట పట్టిన విద్యార్థులు.. గండీడ్ లో కళ తప్పిన పాఠశాలలు
అక్టోబర్ 10-18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు – ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు
కుల్కచర్లలో సంచలనం: అదృశ్యమైన మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వాక్ ఇన్ ఫేజ్లో ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు మరింత సమాచారం కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.
మెకానిక్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఒక ఏడాది కోర్సులు కాగా.. మెకానిక్ (మోటర్ వెహికల్), పెయింట్ కోర్సులు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వెల్డర్, పెయింటర్ కోర్సులకు ఎనిమిదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు.ఈ కోర్సులకు ఏడాదికి రూ.16,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.