కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ప్రతి ప్రత్యేక కోర్టులో పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు కర్ణాటక కేబినెట్ ముందుకుముసాయిదా బిల్లు గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన పీసీసీ చీఫ్
Telangana: సోషల్ మీడియాలో తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకు రాబోతుంది.నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ‘కర్ణాటక మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ఫేక్ న్యూస్ యాక్ట్’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాత్వరలోనే చట్టరూపం దాల్చనుంది.తప్పుడు వార్తలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.ప్రతి కోర్టుకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తారు. ఈ చర్యలు తప్పుడు సమాచారం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి,బాధ్యులను త్వరగా శిక్షించడానికి దోహద పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. గతవారం ఈ బిల్లును కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. త్వరలోనే దీనికి చట్టబద్దత లభించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోనూ అమలు చేస్తారా? సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తామని,ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకువస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గతంలో కామెంట్ చేశారు.కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం’కర్ణాటక మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్‌న్యూస్ యాక్ట్’ అమల్లోకి తేనుంది. ఈతరుణంలో రాష్ట్రంలోనూ ఈ తరహా చట్టం అమల్లోకి వస్తుందా..? అన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో అడ్డగోలుగా ఫేక్ న్యూస్ వ్యాప్తి జరుగుతోంది.
మార్ఫింగ్ ఫొటోలు, బాడీ షేమింగ్ లు,తప్పుడు కథనాలను మసిపూసి మారేడుకాయ చేసే వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫేక్ న్యూస్, తప్పుడు పోస్టులపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఒకానొకదశలో జీవోలనూ కూడా మార్ఫింగ్ చేయడం గమనార్హం. వీటన్నింటికీ కర్ణాటక తరహా చట్టం అమల్లోకి రావడమేఏకైక పరిష్కారమనే వాదన బలంగావినిపిస్తోంది.
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వ...
BB6 TELUGU NEWS CHANNEL విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం త్వరలో కుటుంబ రిజిస్టర్ సేవను అందుబాటులోకి తీసుకురానుంది. పౌర సేవలను మరింత సులభతరం చేయడం, కుటుంబ వివరాలను ఒ...
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగు...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరి...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జి...
BB6 TELUGU NEWS CHANNEL నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గుట్ట దిగువన అర్ధరాత...
BB6 TELUGU NEWS CHANNEL 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారు వైద్యులు మరియు ఆసుపత్రులపై ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడంలో స్వీయ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత...
BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ...
BB6 TELUGU NEWS CHANNEL Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాల...