తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 అత్యవసర నెంబర్‌

తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 అత్యవసర నెంబర్‌.. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112.. పోలీస్‌, ఫైర్‌, రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌, ఉమెన్‌, చిల్ర్డన్‌ అత్యవసర సేవలకు 112 నెంబర్‌.. 112 డయల్‌ చేయగానే జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేసి నేరుగా సేవలు.. ప్యానిక్‌ బటన్‌ని గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి 112కి కాల్

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe