మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం ధర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ చెన్నకేశవ వీధి నాటకం ఐదు రోజులు పూర్తి చేసుకొని శుక్రవారం రాత్రి చివరి రోజు నాటకం కళాకారులకు షేక్ పల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ చంపా పాండు 8000/- రూపాయలు విరాళంగా అందజేశారు. మరియు ఈ కార్యక్రమానికి ధర్మాపూర్ సర్పంచ్ శ్రీమతి అనిత రాజు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

