BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామానికి చెందిన గుర్రాల చెన్నయ్య కు ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును B.S.A national Committee of India .
ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స సందర్భంగా 15 మార్చి 2026 న తిరుపతిలో జరిగిన సభలో ఘనంగా అందజేశారు.
సమాజ అభివృద్ధి,బహుజనుల అభ్యున్నతి మరియు సామాజిక సేవలో చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గుర్రాల చెన్నయ్య మాట్లాడుతూ ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను కలిగించిందని, సమాజ సేవలో ఇంకా మరింత కృషి చేస్తానని తెలిపారు.
ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న గుర్రాల చెన్నయ్య
16
Mar