వెన్నచెడ్ బాలుర ఉన్నత పాఠశాల లో ఘనంగా స్వయం పాలన దినోత్సవం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామం బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పాలనా దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైనవేలా పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా చందన మరియు గాయత్రి, ఎంఈఓ గా మధువర్షిత, డీఈవోగా సాయిచరణ్య, కలెక్టర్గా త్రిష మరియు విద్యాశాఖ మంత్రిగా రాధిక వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe