గండీడ్ మండలం చెన్నాయిపల్లి తండా, జిన్నారం తండాలో ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చెన్నాయిపల్లి తండా ప్రజలు సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. చెన్నాయిపల్లి తండా నుండి గండీడ్ మండలం వరకు ర్యాలీ నిర్వహించారు.
గోండు బంజారా సంసృతిక నృత్యాలు, DJ పాటలతో సంబరాలు జరుపుకుంటు తిరిగి చెన్నాయిపల్లి శివరులో, పుర్వికుల లంబాడీ దేవర లంబాడి అవ్వ గా కొలిచే మరియమ్మ (యాడి)తల్లి దేవాలయంను దర్శించుకున్నారు. జిన్నారం తండా ప్రజలు కూడా సేవాలాల్ జయంతి ఘనంగా జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో ముక్యంగా తండా యాడిలు మహిళలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గండీడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాగ్యరీ భగవంత్ రెడ్డి గండీడ్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కప్లాపూర్ ఆశన్న గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ నాయక్ గండీడు ఉపసర్పంచ్ గుముడాల చెన్నయ్య చెన్నాయి పల్లి తండా సర్పంచ్ దశరథ్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణ్ నాయక్ రమేష్ నాయక్ రామ్ నాయక్ దుర్గా నాయక్ ముదిరేసి ఆంజనేయులు మద్దూరు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe