సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. ఆందోళనలో మెగాఫ్యాన్స్

BB6 TELUGU NEWS CHANNEL
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ ‘ సినిమా సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నా, చిరంజీవి మాత్రం దూరంగా ఉంటున్నారు. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతూ సర్జరీ చేయించుకున్నారని, అందుకే ఆయన ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారని టాక్. ఈ విషయాన్ని ఆయన టీమ్ రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe