విద్యార్థులారా అప్రమత్తంగా ఉండండి.. దొంగలను లంగలను సంఘాలలోకి రానివ్వకండి

BB6 TELUGU NEWS CHANNEL
విద్యార్థి సంఘాల ముసుగులో గూండాగిరి..!

రౌడీలు ప్రవేశించి విద్యార్థి సంఘాలను కలుషితం చేస్తున్నారా..?

వరంగల్ లో చోటుచేసుకున్న ఘటన ఇదే సంశయాన్ని కలిగిస్తోంది..!

విద్యార్థులారా అప్రమత్తంగా ఉండండి.. దొంగలను లంగలను సంఘాలలోకి రానివ్వకండి..!
•••••
చందాల కోసం స్కూలు యాజమన్యాన్ని బెదిరించిన విద్యార్ది సంఘం ప్రతినిధి!

నేరుగా స్కూల్ కార్యాలయానికి వెళ్ళి ప్రత్యక్షంగా బెదిరింపులు..!

డబ్బులివ్వు.. లేదంటే ఇనిస్టిట్యూట్ మూసేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డ నాయకుడు..!

నాయకుడి వ్యవహారం శృతిమించడంతో చేయిచేసుకున్న స్కూల్ ప్రతినిధి.. ఆ వెంటనే కుర్చీ ఎత్తి స్కూల్ కరెస్పాండెంట్ పై విసరడానికి నాయకుడి యత్నం..

వాళ్ళు తిరగబడడంతో పరుగున ఎక్కడినుండి పలాయనం చిత్తగించిన నాయకుడు..!
••••••
దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్

హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్మైల్ డీజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై చందాల కోసం వెళ్లి దాడికి పాల్పడిన విద్యార్ది సంఘం నాయకులు

ఈ దాడికి నిరసనగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యాంస్థలు బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించిన ట్రస్మా ప్రతినిధులు