ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో  అభివృద్ధి పనులు

అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం.!

BB6 TELUGU NEWS CHANNEL
తాండూరు పట్టణంలో వార్డ్ నెంబర్ 5 కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అఖిల్ బాబా ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కాలనీ వాసులతో కలిసి కమిషనర్ కి కలిసి అభివృద్ధి పనుల గురించి మేమోరణం ఇవ్వడం జరిగింది. తాండూరు మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలో పనులు ప్రారంభి స్తామని అన్నారు.అదేవిధంగా అఖిల్ బాబా మరియు వార్డు సభ్యులు మాట్లాడుతూ..5 నెంబర్ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు, సమస్యలు ఉన్నాయి.ఈ పనులకు మున్సిపల్ కమిషనర్ వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అన్వర్ ఖాన్.జహూర్.గఫర్ ఖాన్.ఎండి సమీర్. సాగర్. ఇబ్రహీం. వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe