తెలంగాణా రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ వీరశైవ లింగాయత్ రాష్ట్ర కన్వీనర్ గా డా. వెన్న ఈశ్వరప్ప
*తెలంగాణ BC JAC వీరశైవ లింగాయత్ రాష్ట్ర కన్వీనర్‌గా డా. వెన్న ఈశ్వరప్ప గారి నియామకం!!*🪷🥳
*🔸మా ప్రియతమ నాయకులు, సేవారత్న అవార్డు గ్రహీత, ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వెన్న ఈశ్వరప్ప గారికి అరుదైన గౌరవం.*
*▪️తెలంగాణ రాష్ట్ర బిసి జాయింట్ యాక్షన్ కమిటీ (BC JAC) వీరశైవ లింగాయత్ రాష్ట్ర కన్వీనర్ గా డా. వెన్న ఈశ్వరప్ప గారిని నియమిస్తూ శ్రీ R కృష్ణయ్య గారు (రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ) ఉత్తర్వులు జారీ చేశారు.*
*▪️ఈ నియామకం వీరశైవ లింగాయత్ మరియు బిసి వర్గాల బలోపేతానికి మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నాము.*
▪️ *గౌరవనీయులు డా. వెన్న ఈశ్వరప్ప గారికి మా హృదయపూర్వక అభినందనలు! వారి సేవలు నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!!*


