నంచర్ల గేట్ దేశాయిపల్లి ఎక్స్ రోడ్ లో ఎదురెదురుగా బొలెరో కారు ఢీ..

BB6 TELUGU NEWS CHANNEL
నంచర్ల గేట్ బస్టాండ్ ఎదురెదురుగా వస్తున్న కారు ( బొలెరో ) ట్రాలీ ఢీకొని పలువురికి గాయాలు. కారులో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. విష్ణు,మల్లేష్ ,శేఖర్ వీరికి  గాయాలు కాగా బొలెరో వాహనం బాంబే నుండి కర్నూలు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బొలెరో నడుపుతున్న వ్యక్తి పేరు రోషన్ తలకు కాళ్లకు చేతులకు గాయలు కాగా  స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా హటావోడిన చేరుకున్న 108 సిబ్బంది . ఈఎంటి మెహబూబ్ భాష పైలట్ అక్బర్లు పెద్దమచికిత్స చేసి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కారు మహబూబ్నగర్ నుండి గండీడ్ వైపు వెళుతున్నది, బులోరా వాహనం బాంబే షోరూం నుండి కర్నూలు వెళుతున్న సమయం లో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe