BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో సంగ్రహణాత్మక మదింపు-1 (సమ్మెటివ్ అసెస్మెంట్)* *పరీక్షలు ఈరోజు నుంచి* *ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు సబ్జెక్టు పరీక్ష రాస్తున్న రెండవ తరగతి విద్యార్థులు
సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు ప్రారంభం
27
Oct