బయటపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ అరాచకాలు సీటింగ్ బస్సుకి స్లీపర్‌గా మార్చి..

BB6 TELUGU NEWS CHANNEL
బయటపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ అరాచకాలు.సీటింగ్ బస్సుకి రిజిస్ట్రేషన్‌ చేయించి..స్లీపర్‌గా మార్చి నడుపుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వేమూరి కావేరి స్లీపర్‌ బస్సులో నిబంధనల ఉల్లంఘన 2018లో తెలంగాణలో బస్సుకి రిజిస్ట్రేషన్ 2023లో NOC తో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్‌ తర్వాత నేషనల్ పర్మిట్‌తో బస్సునడుపుతున్న ఆపరేటర్లు
ఒడిశాలోని రాయగడలో బస్సుకు ఆల్ట్రేషన్‌తో పాటు..ఫిట్‌నెస్‌ చేయించిన వి.కావేరి యాజమాన్యం.ఆల్ట్రేషన్‌ సీటింగ్‌కి పర్మిషన్ ఇచ్చిన రాయగడ RTA..43 సీట్లకు పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్పు ప్రతిచోటా అధికారులతో కుమ్మక్కై ఆల్ట్రేషన్‌