పాలకొండ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆర్థిక చేయూత

BB6 TELUGU NEWS CHANNEL కే.నరసింహ చారి చారిటబుల్ ట్రస్ట్ నుండి పాలకొండ గ్రామానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మి దంపతుల కూతురు అఖిల  ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీటు  పొందింది కానీ కుటుంబానికి పరిస్థితి వల్ల  40 వేల ఫీజు చెల్లించలేక జైన్ కాలేదు ఈ విషయం తెలిసిన ట్రస్ట్ చైర్మన్స్  కే. గిరిధర్ చారి మరియు కే నరేందర్ చారి విద్యార్థికి కళాశాల ఫీజు కొరకు 20000/- రూపాయలు ఆర్థిక సహాయం   అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసు, బీసీ విద్యార్థి సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు దోమ వెంకటేష్, వినయ్, నరేష్ ,లక్ష్మణ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe