కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసే వారికి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వార్నింగ్

BB6 TELUGU NEWS CHANNEL
కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసే వారికి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వార్నింగ్

మునుగోడు నియోజకవర్గంలో సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకే వైన్ షాపులు ఓపెన్

వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి, సిట్టింగ్ నడపకూడదు, బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు, సిండికేట్ ఉండొద్దని రూల్స్ పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి